రాము 'యిజం' - రామ్
గోపాల్ వర్మ
మనుషులమైన మనందరకీ
మన
శరీరాలు,
వాటి
విధులు
చిన్న
చిన్న
తీడాలతో
ఒకేలా
ఉంటాయి.
కాని
మారేవి,
చాల
విపరీతంగా,
విభిన్నంగా
ఉండేవి
మన
ఆలోచనల
సరళులు
మాత్రమే.
ఆలోచనలకి, భావాలికి
ఒక
రూపం
అనేది
ఉండదు.
నిద్రాహారాలు
కావాల్సింది
కేవలం
మన
శరీరానికి
గాని,
మన
ఆలోచనలికి,
మన
భావాలికి
కాదు.
అలాంటప్పుడు
అవి
నివాసం
ఉండటానికి
మన
తలలు
లేదా
మెదడులు
వాటికి
ఎందుకు
అవసరం
అనేది
నాకిప్పటికి
కొరుకుడు
పడని
ప్రశ్న.
పైవిధముగా రాము
గారు
ఏ
ఉద్దేశంతో
చెప్పి
ఉండవచ్చు???
·
నిద్రహారాళ్ళు కోరుకొని,
వాటికి
అమూల్యమైన
సమయంలో
కొంత
భాగాన్ని
వాడుకునే
శరీరంలో
ఒక
భాగానికి
ఇవి
పరిమితమై,శరీరం
లాగే ఆలోచనలు
కూడా
కొంత
సమయం
పాటు
ఆగిపోతున్నాయే
అని
వేదన!
·
వాస్తవానికి ఆయనికి
తెలియని
విషయమా
ఇది
:)
ü నొప్పికి
ఆకారం
ఉండదు,
కాకపోతే
నొప్పిని
కలిగించే
చేతికి,
కాలుకి,
మనిషికి
ఒక
ఆకారం
ఉంది.
ü మనం
ప్రపంచాన్ని
కళ్ళతోనే
ఎందుకు
చూడాలి,
అవి
తల
భాగంలోనే
ఎందుకు
ఉండాలి
ü మనం
మూత్రవిసర్జన
కింద
ఉన్న
అవయం
నుంచే
ఎందుకు
చేయాలి,
రంద్రం
ఉండే
ఇంకో
చోటనుంచి
చేయవచ్చు
కదా...
అంటూ ప్రశ్నించుకుంటూ పోతే,
అంతా
ప్రశ్నలతోనే
నిండిపోతుంది
మనిషి
మనుగడ.
దేవుడి
ష్రుస్టిలొ
కొన్నిటికి
మనం
ఆయన
ఆశిస్తున్నట్టు
పనిచేస్తున్నాయ
లేదా
అనేది
ప్రధానం,
అంతే
తప్ప
అవి
అలానే
ఎందుకు
పని
చేస్తాయి
అంటే
వాటికి
సమాధానం
దొరకదేమో??
గమనిక: పైనది
రాస్తున్నప్పుడు
, నాకు
కచ్చితంగా
ఒక
విషయం
తెలుసు.
ఆయన
ఏ
ఉద్దేశంతో
అలా
అన్నారో
నాకు
తెలియదు,
నేను
రాస్తున్నది
నాకు
ఉన్న
అతి
చిన్న
ఆలోచన
శక్తితోనే
అని.
కాబట్టి
కచ్చితంగా,
ఇది
ఆయన
ముందు
హస్యపధం
లాగ
నిలిచి
నన్ను
ఒక
అజ్ఞానిగా
నిలపెడుతుంది.
అయిన
పర్వాలేదు
నా
ప్రశ్నతోనే
నాకు
సరైన
సమాధానం
ఆయన
నుంచి
వస్తుందేమో!!
అన్న
ఒక
చిన్న
ఆశ.
“నేను పుట్టినప్పుడు
ఒక
బ్లాంక్
మైండ్
తో
పుట్టాను.
ఆ
తర్వాత
నేను
పెరిగిన
వాతావరణం,
నేను
కలిసిన
మనుషులు,
నేను
చదివిన
పుస్తకాలు,
నాకు
ఎదురైన
అనుభవాలు
వగైరాలన్నిట
మూలాన
నా
తలలో
రాము
అనే
ఆలోచనల
సమూహం
ఏర్పడింది.
అలాగే
ఒక
సుబ్బారావు,
ఒక
జీవన్,
ఒక
రవీంద్ర,
ఒక
జాకబ్,
ఒక
మొహ్మద్
లాంటి
కోట్ల
కోట్ల
సమూహాలు
కోట్ల
కోట్ల
మెదడులలో
ఏర్పడుతాయి” -రామ్
గోపాల్
వర్మ
ఒక మనిషి
ఆలోచన
సమూహం
మరో
మనిషిని
పోలి
ఉంటాయా?
నాకు
తెలిసినంతవరకు
ఉంటాయి,
ఎందుకంటే...
అది సాద్యం కాబట్టే “మహనీయుల అనుభవాల సమూహలను” భావి తరాలకు
అందజేస్తుంటారు
ఒక్కొకరి ఆలోచనల సమూహాలు వారి వారి అనుభవాలతో తయారయినప్పటికి
వాటిలోని కొన్ని సారాంశాలు ఒక్కటిగానీ ఉంటాయి. ఒక పనిని విశ్లేషించే విధానం, ఎదుటివారిని
లేక్కకట్టే విధానం, సమస్యని ఆహ్వానించే విధానం, సంగతులకు, సంగటనలకు, ఉత్షాహం పడె విధానం,
ఊద్వెగపడె తత్వం, ఇలా చాల వాటిల్లోని సారాంశం ఒకటిగానే ఉంటాయి. అందుచేతనే మనం చాల సందర్బాలలో
కొందరిని ఇంకెవరితోనో పోల్చి చెబుతుంటాం. వీడు అచ్చం వాళ్ళ నాన్న లాగ ఆలోచిస్తున్నాడు,
ఆ వీడో పెద్ద మహాత్మా గాంధీ మరి, వీడెన్ధిరా బాబు హిట్లర్ లా ఉన్నాడు, ఆ గౌతం బుద్ధుడు
దిగోచాడు మరి, RGV లాగ అ సమాధానం ఏంటి రా బాబు!! అంటూ తరుచు వింటుంటాం.
ఈ రాముయిజం
స్థిరపడటానికి
ఆయన
బాల్యం
ఎంత
పాత్ర
పోసించిందో!!
రాముయిజం తో
రాము
గారు
సినిమా
పరిశ్రమలో
తనదైన
ప్రత్యేకతను
చూపించారు.
అదే
రాముయిజం
ఉన్న
మరొకరు
తన
పనిలో
ప్రత్యేకత
చూపగలరా!!
ఉదాహరణకు,
ఇద్దరు కలిసి
కారంస్
ఆడుతున్నారు.
10 ఆటల్లో,
కనీసం
రెండు
ఆటలు
కూడా
గెలవలేకపోయాడు.
ఎంటిరా
సంగతంటే
గెలిచే
వాడింట్లో
కాలిదోరికితే
ఇంట్లో
అంత
కలసి
సరదాగా
కారంస్
ఆడుతారు;
ఓడిపోయేవాడు
కనీసం
వారానికొచ్చి
ఒక్క
సినిమా
అయ్యిన
చూస్తాడు,
వీడింట్లో
ఏదైనా
సరదాగా
మాట్లాడుతున్నారు
అంటే
అది
సినిమా
చుట్టూ
తిరుగుద్ది
.
100 కోట్ల
పైన
జనాభా
ఉన్న
మన
దేశంలో
ఒక్క
ఫుట్
బాల్
టీం
తయారు
చేయలేక
పోతున్నాం
ఎంటిరా
సంగతంటే,
గల్లి
గల్లికో
క్రికెట్
టీం
ఉంది
కాబట్టి.
ఈ సోదంతా
ఎందుకురా
అంటే
ఒక
పెద్దవాడు,
లేదా
ఒక
చిన్న
పిల్లోడి
ఇష్టా
అఇష్టాలు
వారికి
పరిచయం
చేయబడ్డ
వాటి
మీదే
ఉంటుంది
తప్ప
ఇంకొకటి
మీద
కాదు
అని
చెప్పటం
కోసమే!!
7 సంవత్సరాల వయసు ఉన్న గిరికి
చెట్లు
పెంచటం
అంటే
విపరీతమైన
పిచ్చి.
వాడి
పిచ్చికి
సవాలక్ష
కారణాలు
ఉండ
వచ్చు.
ఇంట్లో
టీవీ
ఉన్న
ఊర్లో
పవర్
లేక
పోటమో,
కొన్ని
వేళ్ళ
మొక్కలు
నాటిన
ఒక
పెద్దాయన
వీళ్ళ
ఇంటి
పక్కనే
ఉండటం
లాంటిది!!
ఆ కారంస్
ఆడేవాడు,
సినిమాలు
చూసేవాడు,
మొక్కలు
నాటేవాడు,
వీరందరిలోనూ
రాముయిజం
ఉండవచ్చు,
అది
వారి
వారి
వృత్తిలో
బయటపడవచ్చు,
ఇప్పుడు
రాముగారి
రాముయిజం,
ఆయన
సినిమా
లో,
జీవన
విధానం
లో
కనబడినట్టు!!
No comments:
Post a Comment